Pakistan Cricket Board chief Shaharyar Khan has once again made volatile comments about India and criticised the Board of Control for Cricket in India (BCCI) for not resuming bilateral cricketing ties.
భారత్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న పాక్ జట్టంటే కోహ్లీసేనకు భయమని పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.