Surprise Me!

"Adhugo" Telugu Movie Pre Teaser Released నువ్వు డైరెక్టర్ ఏంట్రా బాబూ!

2017-10-05 645 Dailymotion

Adhugo Telugu Movie Pre Teaser released. Adhugo movie ft. Ravi Babu. Music by Prashanth Vihari. Directed by Ravi Babu. Suresh Productions presents Adhugo Movie under Flying Frogs Production.
డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు ర‌విబాబు పందిపిల్ల సెంట్రిక్ గా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 'అదుగో' అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పందిపిల్లపై సినిమా చేయడం తొలిసారి కావడంతో ఈ విషయం తెలియగానే ఇండస్ట్రీలో సినిమాపై ఆసక్తి ఏర్పడింది.