Surprise Me!

Virat Kohli's 'stunning view' Will Make You Jealous

2018-03-09 237 Dailymotion

After wedding Virat Kohli and Anushka Sharma moved together into their dream house. the recent picture showing the view from their home is absolutely make you Jealous

దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం తనకు లభించిన విశ్రాంతిని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉండే విరాట్ కోహ్లీ శుక్రవారం ట్విటర్‌లో అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ముంబైలో కొత్తగా నిర్మించిన తన ఇంటి బాల్కనీలో దిగిన ఫొటోను అభిమానుల కోసం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. 'ఇంటి నుంచి ఇంత అద్భుమైన వీక్షణం ఎక్కడైనా.. ఎప్పుడైనా ఉండాలిని కోరుకోకుండా ఉండగలరా? అని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం కొద్దిరోజుల క్రితమే ముంబై వచ్చిన విరాట్ కోహ్లీ గత ఆదివారం భోపాల్ నుంచి ముంబైకి చేరుకున్న అనుష్క శర్మను విరాట్ కోహ్లీ స్వయంగా ఎయిర్‌పోర్టుకి వెళ్లి రిసీవ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత నేరుగా బోనీ కపూర్ ఇంటికి వెళ్లి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.