Surprise Me!

Will Aravinda Sametha Break Rangasthalam Collections...?

2018-10-11 1,986 Dailymotion

Aravinda Sametha surpassed Rangasthalam premieres collection record in USA. As per the latest updates, Aravinda Sametha collected $730769 at the US box office in the premiere shows, beaten the record of Rangasthalam, which minted $707,000.
#AravindhaSamethaVeeraRaghava
#JrNTR
#pujahegde
#trivikramsrinivas
#tollywood


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' రికార్డుల వేట మొదలు పెట్టింది. యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్లతో ఈ చిత్రం తన రికార్డుల ఖాతా ఓపెన్ చేసింది. 'రంగస్థలం' సినిమా రికార్డును అధిగమించింది. యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడం, త్రివిక్రమ్ దర్శకత్వం వహించడంతో 'అరవింద సమేత' పై ముందు నుంచీ భారీ అంచనాలున్నాయి. దీంతో యూఎస్ఏ రైట్స్ దక్కించుకోవడానికి పలు సంస్థలు పోటీ పడ్డాయి. చివరగా వైనవి హన్వి క్రియేషన్స్ వారు రూ. 12.50 కోట్లకు ఇంటర్నేషనల్ రైట్స్ దక్కించుకున్నారు.