Surprise Me!

జగన్‌పై దాడి : శ్రీనివాస్‌కి 6రోజుల కస్టడీ

2018-10-29 1 Dailymotion


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కోడి పందేల కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావును ఆదివారం సిట్, విశాఖ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కేసును వివిధ కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా తెలిపారు.
#YSJagan
#YSRCPPresident
#Srinivas
#chabdrababu
#apdgp
#telangana