It is speculation that any party will win in the country, along with Telugu states. Nearly all the exit polls at the center were NDA's success and mixed results in Andhra Pradesh.
#ExitPolls2019
#loksabhaelections2019
#congress
#bjp
#amithshah
#narendramodi
#nda
#kcr
#jagan
#naveenpatnaik
ఓ ప్రహసనం ముగిసింది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇంకేముంది ఎగ్జిట్ పోల్స్ పేరుతో వివిధ ఛానల్స్ తో ప్రయివేటు సంస్థలు జరిపిన సర్వేలను బహిర్గతం చేసాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఏ పార్టీ, ఏ కూటమి ఎన్ని సీట్లు సాధిస్తుందని తేల్చిచెప్పాయి. కేంద్రంలో దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ కూడా ఎన్‌డీయే విజయమని చెప్పగా.. ఆంధ్రప్రదేశ్‌లో మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. కొన్ని సంస్థలు ముఖ్యంగా జాతీయ మీడియాకు అనుంబంధంగా పనిచేసిన సంస్థలు వైసీపీకి అనుకూలంగా చెప్పగా మరికొన్ని సంస్థలు టీడీపీనే మళ్లీ అధికారం చేపడుతుందని చెప్పాయి. అసలు ఎగ్జిట్‌పోల్స్‌లో ఎందుకింత గందరగోళం..? ఒక సంస్థ ఒకలా.. మరొక సంస్థ మరొకలా ఫలితాలు ఎందుకు ఇస్తోంది..? అసలు ఎగ్జిట్‌పోల్స్‌ను నమ్మొచ్చా లేదా.. వన్ ఇండియా తెలుగు ప్రత్యేక కథనం..!