Surprise Me!

#AA19 : SS Thaman Starts Work For Allu Arjun Trivikram Movie

2019-06-24 109 Dailymotion

SS Thaman Starts Work For Allu Arjun Trivikram Movie. Pooja Hedge Plays heroine role in this movie. this movie is produced under geetha arts and harika hasini creations banner
#aa19
#alluarjun
#trivikram
#ssthaman
#trivikramsrinivas
#kajalaggarwal
#tollywood
#poojahedge

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి ‘రేసుగుర్రం’ కాగా.. మరొకటి ‘సరైనోడు’. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. తమన్ ఇచ్చిన పాటలు, నేపథ్య సంగీతానికి కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మూడో చిత్రం వస్తోంది. దీన్ని కూడా హిట్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమా ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది.