Surprise Me!

Charmy Sensational Tweet On Samantha Goes Viral || Filmibeat Telugu

2019-07-06 1,216 Dailymotion

Samantha Akkineni's Oh Baby is running successfully with possitive talk. On this movie and on Samantha Akkineni's life Charmy posted a sentional tweet on twitter.
#samanthaakkineni
#charmykaur
#ohbabyreview
#ohbaby
#ohbabytwitterreview
#gangavva
#samanthaakkinenivsgangavva
#samanthavsgangavva
#nagashaurya
#nandinireddy

సమంత స్టార్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్నిరకాల ప్రేక్షకుల్లో సమంతకు మంచి క్రేజ్ ఉంది. పెళ్లికి ముందే స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈమెకు అక్కినేని కోడలయ్యాక అన్నీ కలిసొస్తున్నాయి. నాగచైతన్యను పెళ్లాడాక వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ వస్తోంది సమంత. అయితే తాజాగా సమంతపై ఛార్మి చేసిన కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి. ఛార్మి కామెంట్స్‌పై సమంత కూడా రియాక్ట్ అయింది.