Surprise Me!

Steve Waugh Says No One Should Tell Dhoni When To Retire || Oneindia Telugu

2019-07-13 49 Dailymotion

Steve Waugh, a veteran of 168 Tests and 325 ODIs, told "This is not right to blame him for the loss. Dhoni is a master at what he does and instrumental for India. Many expected Dhoni to call it quits from all forms of the game after leading India to another title in the ongoing 10-nation tournament. However, when that wasn't the case, cricketing fraternity expected the wicketkeeper-batsman to hang his boots following the heartbreaking defeat.''
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#TeamIndia
#SteveWaugh
#MSDhoni
#retirement

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి రిటైర్మెంట్ గురించి ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ స్టీవ్‌వా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ నుంచి సెమీస్‌లో ఓడిన భారత్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో ధోనీ కూడా మునుపటిలా మ్యాచ్‌ల్ని గెలిపించలేకపోయాడు. ముఖ్యంగా.. స్లాగ్ ఓవర్లలో బ్యాట్‌తో విరుచుకుపడే ఈ ఫినిషర్.. టోర్నీ ఆఖరి వరకూ ఒక్క మెరుపు ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. దీంతో.. ధోనీ ఇక రిటైర్మెంట్ ప్రకటించేస్తాడంటూ గత నాలుగు రోజులు నుంచి ధారాళంగా వార్తలు వస్తున్నాయి. అయితే.. చాలా మంది మాజీ క్రికెటర్లు మాత్రం..రిటైర్మెంట్ ప్రకటించొద్దంటూ ధోనీకి సూచనలు చేస్తున్నారు.