Surprise Me!

MS Dhoni,CSK Cold-Blooded Focus Reason For Success - Srinivasan || Oneindia Telugu

2019-11-09 274 Dailymotion

Dhoni, CSK players' cold-blooded focus reason for success: Srinivasan.CSK made a successful comeback after a two-year ban because of the “cold-blooded focus” of its captain Dhoni and the players, according to team owner N Srinivasan.
#msdhoni
#chennaisuperkings
#cskplayers
#Srinivasan
#BCCI
#ipl2020
#CSK
#ipl
#IITmadras


భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయవంతంగా పునరాగమనం చేయడానికి కెప్టెన్‌ ధోని అకుంఠిత పట్టుదలే కారణమని చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులతో అన్నారు.