Watch Winter Session of Andhra Pradesh Assembly News. AP CM YS Jagan Gives Clarity About GO No 2430 in Assembly. Later chandrababu oppose that and demands to cancell that GO
ఏపీ అసెంబ్లీలో గురువారం ధరలపై చర్చ కాస్త మీడియాపైకి మళ్లింది. మీడియాపై 2430 జీవో గురించి టీడీపీ సభ్యుల ఆందోళన వాగ్వివాదానికి దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులను, కొన్ని మీడియా సంస్థలను ప్రోత్సహించారని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అనడంతో అగ్గిరాజేసింది. తర్వాత సీఎం జగన్ ఆన్సర్‌తో చంద్రబాబు రెచ్చిపోయారు. పెరుగుతున్న ధరలపై చర్చ కాస్త.. మీడియా అంశంపై చర్చకు దారితీసింది.
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#ysrcp
#APAssemblyLIVE
#GONo2430
#mediarestrictions