Actor Ranveer Singh has wished former cricketer Kapil Dev on his birthday on Monday
#HappyBirthdayKapilDev
#kapildev
#RanveerSingh
#1983WorldCup
#Cricket
#WorldCup
#IndianCricketTeam
#ranveersingh
#Natrajshot
కపిల్ దేవ్ భారత దేశానికి తొలి వన్డే వరల్డ్‌కప్‌ను అందించిన కెప్టెన్. కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా జట్టును ముందుండి నడిపించి ఎన్నో అపూర్వ విజయాలను అందించాడు. ఇంగ్లాండ్ వేదికగా 1983 వన్డే వరల్డ్‌కప్‌లో భయంకర వెస్టిండిస్ జట్టుని ఓడించి టీమిండియాను జగజ్జేతగా నిలిపాడు.