Surprise Me!

Shubman Gill Fined 100% Match Fees For Dissent ! || Oneindia Telugu

2020-01-08 167 Dailymotion

India batsman Shubman Gill has been fined 100 per cent of his match fee for showing dissent against umpire in Ranji match between Punjab and Delhi, last Friday.
#shubmangill
#ranjitrophy
#umpire
#delhicricketteam
#gurkeeratsinghmann
#bishansinghbedi
#teamindia

టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌పై బీసీసీఐ కొరడా ఝళిపించింది. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అంపైర్‌ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కారణంగా.. అతడి మ్యాచ్‌ ఫీజులో 100 శాతం కోత విధించింది. మరోవైపు ఇదే వివాదానికి సంబంధించి ఢిల్లీ ఆటగాడు ధ్రువ్‌ షోరే మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత పడింది. గతవారం ఢిల్లీతో పంజాబ్‌ ఆడిన మ్యాచ్‌లో తనను ఔట్‌గా ప్రకటించడంపై అంపైర్‌ రఫీతో శుభ్‌మన్‌ వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.