Surprise Me!

Ravi Teja's Disco Raja Sankranthi Special Interview Promo

2020-01-13 1,853 Dailymotion

Disco Raja Team Sankranthi Special Interview Promo
#DiscoRajaTeaser2
#DiscoRajaTeaserSecondTeaser
#RaviTeja
#DiscoRajaTeaser
#DiscoRaja
#NabhaNatesh
#TanyaHope
#PayalRajput
#ThamanS
#BobbySimha
#VIAnand
#SRTEntertainments

మాస్ మహారాజా హీరో రవితేజ డిస్కో రాజా సినిమా తాజా టీజర్ విడుదలైంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యానన్నట్లు రవితేజ ఎనర్జీ చూస్తుంటే.. అభిమానులకు నవ్వుల విందే అన్నట్లు స్పష్టం అవుతోంది. రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన రవితేజ.. ఆ తర్వాత ఊసురుమనిపించాడు. అయితే.. ఇప్పుడు టీజర్‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. సైన్స్‌తో ఏదైనా సాధ్యమే.. గుడ్, బ్యాడ్, క్రేజీ అంటూ వచ్చిన మోషన్ పోస్టర్ ఇప్పటికే అదిరిపోయింది. ఇది చూస్తుంటే మళ్లీ ప్రయోగమే చేస్తున్నట్లు అర్థమైపోతుంది.