Surprise Me!

#DelhiElectionResults : 94% Vote Share For 2 Parties Only || AAP 54% And BJP 40 %

2020-02-11 4,949 Dailymotion

#DelhiElectionResults: Aam Aadmi Party show full domin@tion across all constituencies by getting about 54 percent vote sharing in delhi assembly elections. the second largest party bjp got about 40 percent vote sharing
దేశమంతా ఉత్కంఠ భరితంగా ఎదురుచూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఆప్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనావేసినప్పటికీ... మంగళవారం వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం.. ఎన్నికల పండితుల్ని సైతం షాక్ ‌కు గురిచేశాయి.
మొత్తం 70 స్థానాలకుగానూ 60 చోట్ల విజయాన్ని ఖాయం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా దాదాపు 54 శాతం ఓట్లు సాధించడం గమనార్హం.
#DelhiElectionResults
#DelhiResults
#DelhiElectionResults2020
#AAP
#bjp
#congress
#ArvindKejriwal
#modi
#nationalcapital
#AAPWinningDelhi
#AamAadmiParty
#54PercentVoteShare