Surprise Me!

Rohit Sharma's 5 Records That Are Tough To Break

2020-03-30 443 Dailymotion

Have a look here is the Rohit Sharma's 5 Records That Are Tough To Break including 3 double Centuries and 5 ipl titles won
#RohitSharmaRecords
#RohitSharma3doublecenturies
#RohitSharmat20ton
#RohitSharmaipltitleswin
#ipl2020
#mumbaiindians

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో కొంత తడబడిన ఈ ముంబైకర్ అనంతరం తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టులో పాతుకుపోయాడు. అసాధ్యమైన ఘనతలను అలవోకగా అందుకుంటూ మరెవరూ చేరుకోలేని రికార్డులు నెలకొల్పాడు. ముఖ్యంగా తన 13 ఏళ్ల కెరీర్‌లో హిట్ మ్యాన్ నెలకొల్పిన కష్ట సాధ్యమైన రికార్డులుపై ఓ లుక్కెద్దాం.