Rohit Sharma Is Excited For Australia Test Series.The Indian opening batsman Rohit Sharma is very much excited about this upcoming Test series. He feels that it is going to be a different series due to the presence of Steven Smith and David Warner.
#rohitsharma
#davidwarner
#t20worldcup
#ipl2020
#teamindoa
#stevesmith
స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ల రాకతో ఆస్ట్రేలియా జట్టు బలం పెరిగిందని టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ ఇద్దరి రాకతో ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్ కాస్త భిన్నంగానే జరుగుతుందని, మునుపటిలా ఉండదని హిట్‌మ్యాన్ అభిప్రాయపడ్డాడు. ఇ-కాంక్లేవ్ 2020 సందర్భంగా బుధవారం ఇండియా టుడేతో రోహిత్ మాట్లాడాడు. ఈ సందర్బంగా పలు ఆసక్తిక విషయాలు వెల్లడించాడు