Surprise Me!

#AskSam : Samantha Strong Counter To Haters

2020-05-29 1 Dailymotion

Samantha Strong Counter To Haters. She says That Unfortunately for you .. you don’t realise that you inspire me Smiling face with smiling eyes compliments make me lazy insults propel me to give my best work .. so Thankyou
#SamanthaAkkineni
#SamanthaRuthPrabhu
#Samantha
#SamanthaFans
#Chinmayisripada
#Chinmayi
#Poojahegde
#nagachaitanya

సౌత్ లేడీ సూపర్ స్టార్ సమంత.. ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ స్టార్ హీరోయిన్లుకు ధీటుగా నిలబడుతోంది. కోలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా దుమ్ములేపుతోంది. సమంత మాత్రం నిన్నటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది.