Surprise Me!

#HyderabadRains : CM KCR Announces Rs 550 Crore Package For Flood Relief Operations

2020-10-19 1 Dailymotion

CM KCR announces financial assistance to flood affected people in hyderabad, Rs 550 crore released.
#HyderabadRains
#CMKCR
#Telangana
#HyderabadFloods
#TelanganaFloods
#MusiFloodsinHyderabad
#HyderabadRains
#TelanganaRains
#HyderabadPeopleSituation
#Floodsdamagecrops
#GHMC
#waterlogging
#trafficjams
#heavyrains

రాజధాని నగరం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సోమవారం ప్రకటించారు. పూర్తిగా ఇల్లు కూలిపోయినవారికి పరిహారంగా రూ. లక్ష, పాక్షికంగా దెబ్బతిన్నవారికి రూ. 50వేల చొప్పున ఇస్తామని తెలిపారు.పేదలకు సాయం కోసం పురపాలక శాఖకు రూ. 550 కోట్లు తక్షణమే విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.