Surprise Me!

#TurkeyEarthquake : టర్కీ, గ్రీస్ దేశాలు కకావికలం.. భూకంపం తో పాటు సునామీ కూడా.. భారీ ప్రాణ నష్టం!

2020-10-31 1,125 Dailymotion

టర్కీ, గ్రీస్ దేశాలను భారీ భూకంపం కకావికలం చేసింది. దీంటో టర్కీలోని ఇజ్మిర్ పరిధిలో పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలిపోయాయి. భూ ప్రకంప ప్రభావంతో చనిపోయిన వారి సంఖ్య 22కి చేరింది.

#TurkeyEarthquake
#TurkeyQuake
#Izmir
#Turkey
#PrayForTurkey
#earthquake