Irfan Pathan told me that I am capable of playing for India one day: SRH youngster Abdul Samad
#AbdulSamad
#SunRisersHyderabad
#Srh
#Ipl2020
#Ipl2021
#IrfanPathan
#Teamindia
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇచ్చిన సలహా వల్లే కెరీర్‌లో ఇక్కడిదాకా రాగలిగానని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అబ్దుల్ సమద్ తెలిపాడు. ఫస్ట్ సీజన్‌లోనే సూపర్ బ్యాటింగ్‌తో సమద్ ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చెల్లించిన కనీస ధర రూ.20 లక్షల్లో ప్రతీ రూపాయికి న్యాయం చేశాడు. 170 స్ట్రైక్‌రేట్‌తో 111 పరుగులు చేశాడు.