Surprise Me!

#FarmLaws: Is modi following the footsteps of former pm indira gandhi

2020-12-13 1,540 Dailymotion

#FarmLaws: Is prime minister narendra modi following the footsteps of former pm indira gandhi over farmers' issue ?

#NarendraModi
#IndiraGandhi
#FarmLaws
#FICCI
#Agriculture
#DelhiChalo
#ModiinIndiraGandhiFootsteps
#FICCI93rdannualgeneralmeeting
#AgriReforms
#FarmersIncome

రైతు సంఘాల ఆందోళనలు తీవ్రమవుతున్నా, ఢిల్లీని దిగ్బంధించేందుకు వారు శతవిథాలా ప్రయత్నిస్తున్నా ప్రధాని మోడీ మాత్రం వారితో చర్చల విషయంలో నోరు మెదపడం లేదు. కేవలం వ్యవసాయ మంత్రి మాత్రమే తాము చర్చలకు సిద్దమనే ప్రకటనలు చేస్తున్నారు. దీంతో కేంద్రం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.