Surprise Me!

India's vaccine production capacity is best asset world has today, says UN chief

2021-01-29 471 Dailymotion

Calling for India to play a major role in global vaccination campaign, United Nations Secretary-General Antonio Guterres on Thursday termed the vaccine production capacity of India as the "best asset" that the world has today.
#Covid19Vaccination
#UnitedNations
#Farmers
#AgricultureBills
#CovishieldVaccine
#PMModi
#RamNathKovind

ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని నివారించడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పలు దేశాలు ప్రారంభించాయి. జనవరి 16 నుంచి భారత దేశంలో కూడా తొలిదశ టీకా కార్యక్రమాన్ని ప్రారంచింది. మరోవైపు పోరుదేశాలకు వ్యాక్సిన్ డోసులకు అందిస్తూ అక్కడ కరోనా నుంచి ప్రజలను కాపాడడానికి చేయూతనిస్తుంది.