Surprise Me!

#UttamKumarReddy మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్గొండ ఎంపీ పై కాంగ్రెస్ నేత ఫైర్!

2021-01-30 276 Dailymotion

Congress leader fires on Nalgonda MP for making indecent remarks on Uttam Kumar Reddy.
#UttamKumarReddy
#Congress
#TRS
#KCR
#KTR
#NalgondaTRSMP
#Telangana

తెరాస ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందని సీబీఐ ఎంక్వయిరీ కోరతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే అన్నారు.ఈ నేపధ్యంలో నల్గొండ జిల్లాకి చెందిన తెరాస నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ని విమర్శించే ముందు ఒకసారి మీ చరిత్ర ఏంటో తెలుసుకోవాలని,ఇది వరకు కూడా ఆ నేత ఇలాంటి విమర్శలు చేసారని ఆరోపించారు కాంగ్రెస్ నేత.