IPL 2021 auctions: 3 teams who can buy Dawid Malan With an opportunity to start from fresh, teams will certainly keep Malan in mind during the IPL 2021 Auctions.
#IPL2021Auction
#WorldNo1T20playrDawidMalan
#DawidMalanRichestIPLPlayer
#csk
#KXIP
#ChennaiSuperKings
#squad
#KolkataKnightRiders
ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ కోసం ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం పాటలో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న డేవిడ్ మలన్.. గత కొంతకాలంగా తన ఆటతో దూకుడుకు మారు పేరుగా నిలుస్తున్నాడు. నిలకడైన ప్రదర్శనతో జట్టు విజయాల్లో అండగా ఉంటున్న డేవిడ్, గతేడాది క్రికెట్ లీగ్స్‌లో హాట్ ఫేవరేట్‌గా నిలిచాడు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో హోబట్ హారికెన్స్ తరఫున ఆడుతున్న ఈ స్టార్ క్రికెటర్.. ఈసారి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నాడు. చెన్నైలో ఈ నెల 18న నిర్వహించే ఐపీఎల్ మినీ వేలంలో డేవిడ్ మలన్‌ను తీసుకోవాలని పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి.