Surprise Me!

#TirupathiBypoll : Chandrababu Visits Tirumala Temple తిరుమలలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!!

2021-04-08 8,963 Dailymotion

Tirupathi Bypoll: Former Andhra Pradesh Chief Minister and TDP national president Chandrababu Naidu Visits Tirumala Sri Venkateswara temple. He participated in prayer service during the VIP inaugural visit on Thursday morning.
#TirupathiBypoll
#ChandrababuVisitsTirumalaTemple
#TTD
#Chandrababu
#DrMGurumurthy
#TirupathiByelection
#PawanKalyan
#TTDVIPinauguralvisit
#Janasena
#BJP
#TDP
#PMmodi

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను పూర్తి చేశారు. దర్శనాంతరం ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.స్వామివారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు తిరుమలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.