Surprise Me!

Kathi Mahesh కి ఇంత భారీ సాయమా..గతంలో రాముడ్ని కించపరిచాడు | Oneindia Telugu

2021-07-03 513 Dailymotion

Netizens questions Andhra Pradesh government . Ap cm ys jagan helps critic kathi mahesh financially.
#KathiMahesh
#Ysjagan
#Andhrapradesh
#Apgovt

నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ సర్కార్ 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల చేసిన విషయం తెలిసిందే