Surprise Me!

spl coverage on ex mp jaipal reddy vardhanthi

2021-07-31 4 Dailymotion

Telangana Congress president Revanth Reddy has said that the deficit of former Union Minister and Best Parliamentarian S Jaipal Reddy seems to have hit the country
#Sjaipalreddy
#Bestparliamentarian
#Centralminister
#Seconddeathanniversary
#Revanthreddy

మాజీ కేంద్ర మంత్రి, బెస్టు పార్లమెంటేరియన్ యస్ జైపాల్ రెడ్డి లేని లోటు దేశ రాజకీయాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి రెండవ వర్దంతి సందర్బంగా నెక్లెస్ రోడ్ లోని జైపాల్ రెడ్డి ఘాట్ లొ రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.