శరీరంపై ఒక్క దెబ్బలేదు..| Tragic Incident of Stuntman Mohanraj | Vishal | Filmibeat Telugu
Tragic Incident of Stuntman Mohanraj Shocks Kollywood | Vettuvam Movie Accident Explained
Stunt artist Mohanraj tragically lost his life during a high-risk car stunt on the sets of Vettuvam, starring Arya and directed by Pa. Ranjith. The horrifying accident occurred in Tamil Nadu’s Nagapattinam district, and the incident has left Kollywood in deep shock.
స్టంట్ ఆర్టిస్ట్ మోహన్‌రాజ్ మృతి కోలీవుడ్‌ని కుదిపేస్తోంది. హీరో ఆర్య , ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘వెట్టువం’ చిత్ర షూటింగ్‌లో భాగంగా కారు బోల్తా కొట్టే స్టంట్‌లో పాల్గొంటూ రాజ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి రిస్కీ షాట్స్ ఎందుకు చేయిస్తున్నారని నిలదీశారు. డైరెక్టర్ పా రంజిత్‌పై కేసు నమోదు చేసి ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు
-----------------------------------------------------
#Mohanraj #Vettuvam #PaRanjith #Arya #KollywoodNews #StuntmanDeath #TamilCinema #TamilMovieNews #StuntAccident #IndianCinemaStunts #VettuvamAccident #AIvsStunts #CineSafety #Vishal
Also Read
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc