Surprise Me!

Fact Check - Jalebi & Samosa Ban Coming? What the Govt Really Said| Explained| Oneindia Telugu

2025-07-17 10 Dailymotion

Fact Check - జిలేబీ , సమోసా తదితర వంటకాల్లో నూనె, చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటున్నాయని, సిగరెట్‌ ప్యాకెట్లపై పెట్టిన హెచ్చరిక బోర్డుల్లాగే.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం ఈ వార్తల్ని కొట్టిపారేసింది. సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే జారీ చేశామని, సంబంధిత వంటకాల పేర్లను ప్రస్తావించలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలు జిలేబీ, సమోసాలు భారతీయ వంటకాలేనా? ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి అని అని చాలా మంది సర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిలేబీ, సమోసా తింటే కలిగే నష్టాలేంటో ఈ వీడియోలో చూద్దాం


Did the Indian government really mandate cigarette-style warning labels on snacks like jalebi and samosa? 🧐

In this video, we uncover the truth behind viral news, the real advisory issued by the Health Ministry, and explore the true origins of these popular snacks.

You'll also learn about:

The health risks of high-sugar, high-oil foods

Whether jalebi and samosa are truly Indian

Common myths vs facts about street food

🍢 Stay aware. Eat smart.

📽️ In this video:

Explore the true origin of jalebi & samosa

Understand their impact on health

Find out the facts vs myths about these street food favorites

💡 Stay informed. Eat smarter.

👉 Don’t forget to Like, Share & Subscribe for more food facts and health updates!



#Jalebi
#Samosa
#CentralaboutJalebi
#CentralaboutSamosa
#IndianStreetFood
#FoodFacts
#HealthAdvisory
#JalebiSamosaOrigin
#FoodMyths
#HealthyEating
#ViralFoodNews
#EatSmart