Surprise Me!

Bhupalpally : Buffaloes at MLA Office! Farmer’s Unique Protest Goes Viral | Oneindia Telugu

2025-08-01 54 Dailymotion

Bhupalpally - తెలంగాణ రాష్ట్రాంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడతో ముందుకు వెళ్తున్నారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు సరే.. సామాన్యులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు. భూపాలపల్లి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గండ్ర సత్యనారాయణ రావు ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో సమస్యలు అలాగే పేరుకుపోగా దీనికి తోడు గ్రామాల్లో కూల్చివేతలు చేపడుతున్నారు. హైడ్రా మాదిరిగా గ్రామాల్లో కూల్చివేతలు జరపడంతో నియోజకవర్గ ప్రజలు ఆగ్రహంతో మండిపోతున్నారు. ఈ క్రమంలోనే వేషాలపల్లి అనే గ్రామంలోని బర్రెల షెడ్డును అధికారులు కూల్చివేశారు. తమ పశువుల షెడ్డు కూల్చవడంతో బర్రెలను ఎక్కడ పెట్టాలో తెలియలేదు ఆ రైతులకు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం బర్రెలను తీసుకువచ్చి రైతులు నిరసన తెలిపారు.

A shocking and emotional protest took place in Bhupalpally, Telangana, where a farmer couple brought their buffaloes to MLA Gandra Satyanarayana Rao’s camp office. The reason? Officials allegedly demolished their cattle shed on the MLA’s orders, leaving their animals homeless.

The couple, Kurakula Odhelu and Lalitha, questioned the MLA’s actions and demanded justice:
“We voted without taking a single rupee. Is this how we’re repaid?”

This unique protest, where buffaloes stood in front of the MLA office, has never been seen before — even during the united Andhra Pradesh days, say political analysts. The protest has now gone viral and is sparking statewide outrage.

📢 Watch the full story and let us know your thoughts in the comments.

#Bhupalpally
#BhupalpallyCongressMLA
#GandraSatyanarayanaRao
#FarmersProtest
#BuffaloProtest
#BhupalpallyMLA
#TelanganaPolitics
#ViralVideo

Also Read

ఎల్ఆర్ఎస్‌పై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు :: https://telugu.oneindia.com/news/telangana/revenue-minister-ponguleti-srinivas-reddy-issued-key-orders-on-lrs-process-398123.html?ref=DMDesc

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన :: https://telugu.oneindia.com/news/telangana/bhupalpally-photographers-photo-appeared-at-new-york-times-square-380691.html?ref=DMDesc

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపం లేదు కానీ, అక్కడే సమస్య: ఈఎన్సీ మురళీధరన్ :: https://telugu.oneindia.com/news/telangana/central-team-review-on-medigadda-barrage-damage-with-telangana-irrigation-engineers-360989.html?ref=DMDesc



~PR.358~ED.232~HT.286~CA.240~