Uttarkashi Cloudburst : ప్రకృతి వికృతిగా మారితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియో ఒక్కటే సాక్ష్యం. వరదల దెబ్బకి గ్రామం ఎలా కొట్టుకుపోయిందో చూస్తే బిత్తరపోవాల్సిందే. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరాలి గ్రామంలో మంగళవారం క్లౌడ్‌బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి ఖీర్ గంగా నది ఒక్కసారిగా విరుచుకుపడింది. ఆకస్మిక వరదలకు తోడు.. కొండచరియలు విరిగిపడటంతో ఆకస్మిక వరదలు సంభవించాయి, దీంతో ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయని. ఈ దృశ్యాలు చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పాటుకు గురికావాల్సిందే
Major Cloudburst Hits Uttarkashi | Dharali Village Washed Away
A devastating cloudburst in the Kheer Ganga valley near HarsilUttarkashi, Uttarakhand triggered massive flash flooding and a landslide, leading to widespread destruction in the Dharali area. An entire village was swept off its foundations, and many individuals are reported missing.
Rescue teams are on high alert, including SDRF, Army, police officials, and local authorities, working tirelessly to locate survivors and support affected communities.
What We Know So Far:
🔹 Intense rainfall in upper catchment area of Kheer Ganga
🔹 Homes, hotels, and homestays submerged or swept away
🔹 Multiple people feared missing—desperate search underway
🔹 Relief operations fully activated with government support
This incident underscores the increasing vulnerability of Uttarakhand’s hilly terrains to extreme weather events. Watch our full video for aerial visuals, survivor accounts, and real-time updates on the evolving rescue mission.
📺 Subscribe and tap the 🔔 icon for ongoing coverage!
#Uttarkashi
#Uttarakhand
#DharaliCloudburst
#UttarakhandFloods
#KheerGangaFlood
#UttarakhandRescue
#FlashFloodUpdate
#NaturalDisaster
Also Read
Flash Floods: వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన ఇళ్లు, 60 మందికి పైగా గల్లంతు (వీడియో) :: https://telugu.oneindia.com/news/india/devastating-floods-in-uttarkashi-homes-swept-away-over-60-missing-446625.html?ref=DMDesc
ఆ పుకారు వల్లే హరిద్వార్ మానసాదేవి ఆలయ తొక్కిసలాట.. సీఎం ఏమన్నారంటే :: https://telugu.oneindia.com/news/india/that-rumor-led-to-the-stampede-at-the-mansa-devi-temple-in-haridwar-what-did-the-cm-say-445349.html?ref=DMDesc
హరిద్వార్ లో తీవ్ర విషాదం- 6 మంది భక్తులు దుర్మరణం: మృతుల సంఖ్య మరింత? :: https://telugu.oneindia.com/news/india/6-dead-in-a-stampede-at-mansa-devi-temple-in-haridwar-445301.html?ref=DMDesc
~PR.358~HT.286~CA.43~