Nepal : నేపాల్ రాజధాని ఖాట్మాండు రణరంగాన్ని తలపిస్తుంది. అక్కడి యువత వర్సెస్ ప్రభుత్వంగా మారింది పరిస్థితి. నేపాల్ లో సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో అక్కడి యువత ఉద్యమించారు. యువత పెద్ద ఎత్తున అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై నిరసనకు దిగారు. అయితే ఇది కేవలం ఖాట్మాండుకే పరిమితం కాలేదు. పోఖరా, బుట్వాల్, ధరణ్, ఘోరాహీ వంటి ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ ఆందోళనల్లో ఇప్పటిదాకా 14 మృతి చెందగా.. వంద మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం.
Nepal is witnessing a youth led revolution. The government’s sudden decision to block 26 major social media platforms including Facebook, Instagram, YouTube, WhatsApp, and X has triggered massive outrage.
👉 For Gen Z, who depend on digital platforms for work, education, and expression, this ban felt like a direct attack on freedom. But the anger runs deeper — protesters are also demanding an end to corruption, nepotism, and political mismanagement.
In this video, we explain:
Why Nepal banned social media 📵
How Gen Z turned online outrage into street protests ✊
What’s happening in Kathmandu and across Nepal 🏛️
Why this movement is being called “The Final Revolution” 🌍
⚡ Stay tuned to understand the full story of Nepal’s Gen Z protests and what they mean for the country’s future.
#Nepal #GenZ #SocialMediaBan #NepalBansocialMedia #YouthUprising #Kathmandu #NepalGovernment #Explained #NepalYouthProtest
Also Read
Nepal Gen Z protest: సోషల్ బ్యాన్ పై భగ్గుమన్న నేపాల్-నిరసనల్లో ఆరుగురు మృతి..! :: https://telugu.oneindia.com/news/international/social-media-ban-sparks-massive-gen-z-protest-in-nepal-6-dead-80-hurt-in-police-firing-451081.html?ref=DMDesc
శ్రీరాముడు జన్మించింది భారత్‌లో కాదు.. మా దేశంలోనే ! :: https://telugu.oneindia.com/news/international/nepal-prime-minister-sharma-oli-comments-on-sriram-birth-place-442789.html?ref=DMDesc
మరోసారి భారీ భూకంపం.. భారత్ చుట్టూ ప్రకంపనలు :: https://telugu.oneindia.com/news/international/4-3-magnitude-earthquake-strikes-nepal-again-confirms-ncs-437263.html?ref=DMDesc