AP Assembly Session 2025 - ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వారం లేదా పది రోజులు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. ఆరు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ చట్టాల సవరణ, ఏపీ మోటారు వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ సహా ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్-2025 స్థానంలో బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
The Andhra Pradesh Assembly sessions have officially begun and are expected to run for 7–10 days. The state government is preparing to introduce important bills in place of six ordinances.
Key Highlights:
✅ Panchayati Raj Amendment Bill
✅ Municipal Laws Amendment Bill
✅ AP Motor Vehicles Tax Bill
✅ SC Categorization Bill
✅ India International University of Legal Education & Research (Bar Council of India Trust – Andhra Pradesh)
Stay tuned for the latest political and legislative updates from the AP Assembly Sessions 2025!
#APAssemblySession2025 #AndhraPradeshAssembly #APMonsoonSession #Nagababu #YSJagan #Amaravati #APPolitics #Chandrababu #PawanKalyan #TDP #Janasena #YCP #BJP #Amaravati #APAssemblyDebates #AndhraPradeshUpdates #APAssemblyLive #YSRCPMLAsattendance
~PR.358~CA.240~ED.232~