Rahul Gandhi : ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యక్తులు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ల దొంగలను ఎన్నికల సంఘం రక్షిస్తోందని విమర్శలు గుప్పించారు. ఉద్దేశపూర్వకంగానే లక్షల మంది ఓట్లు తొలగిస్తున్నారని, చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసీల ఓట్లు తొలగించారని తెలిపారు. ఇవన్నీ ఆరోపణలు కాదని, పక్కా ఆధారాలతోనే చెబుతున్నానని స్పష్టం చేశారు. కర్ణాటక అలంద్‌లో గోదాబాయి అనే మహిళ పేరుతో ఫేక్ లాగిన్ సృష్టించారన్న రాహుల్, ఆమె మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు.
Rahul Gandhi’s Shocking Allegations on Voter Deletion
Congress leader Rahul Gandhi has leveled serious charges against the Election Commission, alleging a large-scale conspiracy to remove votes.
Highlights:
✅ System being hijacked to delete lakhs of votes
✅ EC accused of shielding “vote thieves”
✅ Minority & tribal voters targeted
✅ Fake login created in the name of a woman (Godabai)
✅ Rahul Gandhi presents video evidence at Aland, Karnataka
Stay tuned for more updates on India’s political developments & election news!
#RahulGandhi #VoterDeletion #VoteChori #ElectionCommissionofIndia #Congress #Karnataka #biharvotechori
Also Read
Vote Chori: పక్కా ప్లాన్ తో ఓట్ల చోరీ-సాఫ్ట్ వేర్ తో డిలీట్-బీఎల్వోకూ తెలియకుండా..! :: https://telugu.oneindia.com/news/india/rahul-gandhi-alleges-remote-voter-deletions-with-software-no-booth-level-officers-involved-452427.html?ref=DMDesc
Rahul Gandhi: హైడ్రోజన్ బాంబ్ పేల్చిన రాహుల్- కర్నాటకలో మరో భారీ ఓట్ల చోరీ..! :: https://telugu.oneindia.com/news/india/rahul-gandhi-drops-hydrogen-bomb-claims-6000-vote-deletions-in-karnatakas-aland-452421.html?ref=DMDesc
రాహుల్ గాంధీపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు..! బీజేపీ తీవ్ర విమర్శలు..! :: https://telugu.oneindia.com/news/india/pakistan-s-shahid-afridi-commends-rahul-gandhi-slams-modi-bjp-reacts-strongly-452155.html?ref=DMDesc
~PR.358~CA.43~ED.232~