ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటాం… చివరి ఎకరం వరకు సాగునీరు అందిస్తాం… రెండు సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అని అసెంబ్లీలో నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు కేటాయించినట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిన ఇరిగేషన్ రంగాన్ని తిరిగి గాడిలో పెడతామని స్పష్టం చేశారు. అసెంబ్లీ హైలైట్స్ ఈ వీడియోలో చూడండి.
#NimmalaRamanaidu #APAssembly #Uttarandhra #IrrigationProjects #ChandrababuNaidu #AssemblyHighlights #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Download the Asianet News App now! Available on Android & iOS
👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN
👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032
Like and Subscribe:
WhatsApp ► https://whatsapp.com/channel/0029Va9CL2hGE56uFHsT3J2s
YouTube ► https://www.youtube.com/@AsianetSuvarnaNews
Website ► https://kannada.asianetnews.com/
Facebook ► https://www.facebook.com/SuvarnaNews
Twitter ► https://twitter.com/AsianetNewsSN
Instagram ► https://www.instagram.com/asianetsuvarnanews/