ఏపీలో విపక్ష వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఇవాళ ఒక్కరోజే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు గుడ్ బై చెప్పేశారు. అయితే టీడీపీలో చేరిక మాత్రం ఆలస్యమైంది. ఇవాళ వీరికి ఉండవల్లిలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
The YSR Congress Party (YSRCP) faced a major setback in Andhra Pradesh politics today.
In a single day, three YSRCP MLCs — Marri Rajashekar, Balli Kalyan Chakravarthi, and Karri Padmashri — resigned from their posts and from the party.
Their formal entry into the Telugu Desam Party (TDP) took place at Undavalli, where Chief Minister N. Chandrababu Naidu welcomed them by draping the party’s yellow scarves.
This development marks another significant defection ahead of upcoming political battles in Andhra Pradesh.
Stay tuned for more AP political news and updates.
#TDP #YSRCP #YCPMLCsJoinTDP #MarriRajashekar #ChandrababuNaidu #BalliKalyanChakravarthi #KarriPadmashri #AndhraPradesh
Also Read
టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు..! రాజీనామాలపై బిగ్ ట్విస్ట్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/three-ysrcp-mlcs-marri-rajasekhar-karri-padma-sree-and-balli-kalyan-chakravarthy-joined-tdp-452617.html?ref=DMDesc
వైసీపీకి దిమ్మదిరిగే షాక్..! ఒకే రోజు టీడీపీలోకి ముగ్గురు ఎమ్మెల్సీలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/setback-to-ysrcp-as-three-mlcs-set-to-join-ruling-tdp-today-452569.html?ref=DMDesc
అసెంబ్లీ వేళ వైసీపీకి బిగ్ షాక్..! ఇవాళ టీడీపీలోకి మరో ఎమ్మెల్సీ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-mlc-marri-rajasekhar-to-join-hands-with-tdp-today-452547.html?ref=DMDesc
~HT.286~PR.358~CA.240~