Surprise Me!

OG Performance : Record-breaking Collections అలవోకగా 300 కోట్ల క్లబ్‌ | Pawan Kalyan | Filmibeat

2025-09-29 15 Dailymotion

OG Performance : Record-breaking Collections అలవోకగా 300 కోట్ల క్లబ్‌ | Pawan Kalyan

భారత్ బ్రహ్మరథం
అలవోకగా 300 కోట్ల క్లబ్‌లో OG


Pawan Kalyan’s OG is creating box office history with record-breaking collections! The film’s pre-release business was massive, with Andhra theatrical rights at ₹80 crores, Nizam ₹55 crores, Ceded ₹22 crores, Karnataka ₹8 crores, Tamil + Kerala ₹3 crores, and overseas ₹25.5 crores, totaling ₹193.5 crores worldwide. OG has smashed opening records with a Day 1 worldwide gross of ₹154 crores, AP + TG collections of ₹90 crores, and a 3-day total crossing ₹200 crores, making it the highest-grossing Pawan Kalyan film early in its run. Trade experts predict OG could soon enter the ₹300 crore club, and with a 4-day worldwide gross surpassing ₹250 crores, it’s on track to exceed all break-even targets. Stay tuned for the latest OG box office updates, Pawan Kalyan records, and Telugu movie collections!


OG సినిమాకు వరల్డ్ వైడ్ గా ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.80 కోట్లకు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, నైజాంలో రూ.55 కోట్లు కలుపుకొని తెలుగు స్టేట్స్ లో రూ.157 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక కర్ణాటకలో రూ.8 కోట్లు, తమిళ +కేరళ కలిపి రూ.3 కోట్లు, ఓవర్సీస్ లో రూ.25.5 కోట్ల ప్రీ రిలీజ్ జరిగింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ.193.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. రూ.200 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.400 కోట్ల వరల్డ్ గ్రాస్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండింతులు లెక్క గట్టారు.

#OGMovie #PawanKalyan #BoxOfficeCollection #TeluguMovies2025 #TeluguBlockbuster #WorldwideCollections #PawanKalyanOG #TollywoodHits #OGBoxOffice #MovieRecords


Also Read

OG USA Collections: కూలీ, వార్ 2 లైఫ్ టైమ్ కలెక్షన్లు బ్రేక్.. యూఎస్‌లో OG మూవీ రికార్డు! :: https://telugu.filmibeat.com/box-office/pawan-kalyan-og-movie-crossed-coolie-and-war-2-collection-in-usa-here-is-latest-box-office-report-161749.html?ref=DMDesc

OG AP TG Day 4 Box Office: 4 రోజుల్లో ఏపీ+తెలంగాణలో OG వసూళ్లు.. రికార్డ్ క్రియేట్ చేసిన పవర్ స్టార్ :: https://telugu.filmibeat.com/box-office/pawan-kalyan-og-movie-ap-tg-box-office-collection-here-is-day-4-telugu-states-box-office-report-161743.html?ref=DMDesc

OG Alert: పవన్ కళ్యాణ్ చిత్రంలో భారీ మార్పులు.. ఈ తేదీ నుంచి నయా OG.. ఏంటంటే? :: https://telugu.filmibeat.com/gossips/is-these-scenes-and-action-portion-will-add-to-pawan-kalyan-sujeeth-og-movie-here-is-latest-update-161719.html?ref=DMDesc