ఆదిలాబాద్ జిల్లాలో కోరలు చాస్తున్న క్యాన్సర్ - 16 నెలల వ్యవధిలో 416 శస్త్రచికిత్సలు - వయోవృద్ధులతో పాటు యువతలోనూ క్యాన్సర్ - విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో ఇబ్బందులు