యూరప్ పర్యటనకు వెళ్లి వచ్చాక కోర్టు ముందు హాజరు కావాలన్న ఉత్తర్వుల నేపథ్యంలో.. ఈనెల 21లోగా హాజరవుతానని అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు, ఏపీ మాజీ సీఎం జగన్ మంగళవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు నివేదించారు. వాస్తవానికి ఈనెల 14న హాజరుకావాల్సి ఉండగా మెమో దాఖలు చేస్తూ మినహాయింపు కోరినా మంగళవారం దాన్ని ఉపసంహరించుకున్నారు.
Former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, the prime accused in the disproportionate assets case, appeared before the CBI Court in Hyderabad on Tuesday.
#YSJagan #CBICourt #DisproportionateAssetsCase #YSRCP #AndhraPradesh #OneindiaTelugu #APPolitics #JaganNews #Hyderabad #PoliticalNews #YSJaganMohanReddy
Also Read
వెనక్కు తగ్గిన జగన్, ఆరేళ్ల తరువాత కోర్టుకు - మారుతున్న లెక్కలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-to-appear-before-cbi-court-on-21st-of-this-month-as-latest-proceedings-459949.html?ref=DMDesc
జగన్ అసెంబ్లీకి రానిది అందుకే.. ! అసలు కారణం చెప్పేసిన స్పీకర్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-reason-behind-jagans-assembly-absence-revealed-by-speaker-ayyannapatrudu-459731.html?ref=DMDesc
జగన్ పిటిషన్ పై మరో ట్విస్ట్..! సీబీఐకి కోర్టు కీలక ఆదేశం..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cbi-court-orders-cbi-counter-on-ys-jagans-plea-for-attendance-exemption-459723.html?ref=DMDesc