Surprise Me!

CM Reavanth Reddy YS Jaganకు ఇచ్చిన సెక్యూరిటీ చూసి TDP కి కడుపుమంట | Oneindia Telugu

2025-11-22 123 Dailymotion

నాంపల్లి సీబీఐ కోర్టుకు మాజీ సీఎం జగన్ జనాన్ని పోగేసుకొని వెళ్లి బల ప్రదర్శన చేశారని టీడీపీ చేస్తున్న విమర్శలను వైసీపీ ఖండించింది. జగన్ కు వస్తున్న జనాధరణ చూసి టీడీపీ నేతలు, కొన్ని టీవీ ఛానళ్లు కడుపుమంటతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. సీబీఐ కోర్టు లోపల జరిగే ప్రోసిడింగ్స్ ను వీడియో తీసి ప్రచారం చేసిన ఛానళ్లపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి వచ్చినా జగన్ కు వచ్చినంత మంది జనం రారని అన్నారు.


Former MLA TJR Sudhakar Babu strongly condemned the TDP’s criticism that former CM YS Jagan gathered crowds and displayed strength during his visit to the Nampally CBI Court.

He stated that:
• TDP leaders and a few TV channels are speaking out of frustration seeing the massive public support for Jagan.
• Legal action should be taken against news channels that recorded and circulated the CBI Court proceedings.
• Even if Chandrababu, Pawan Kalyan, and Lokesh come together, they cannot attract crowds like Jagan.

Watch the full political update and complete details in this video.

👉 Don’t forget to Like, Share & Subscribe
👉 Share your opinions in the comments!

#YSJagan
#CBICourt
#TDPvsYCP
#AndhraPradeshPolitics
#SudhakarBabu
#JaganFans
#TeluguNews
#APPolitics
#NampallyCBICourt

~HT.286~PR.358~