Surprise Me!

Nara Bhuvaneshwari: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన నారా భువనేశ్వరి..! | Oneindia Telugu

2025-11-23 30 Dailymotion

Nara Bhuvaneshwari. CM Chandrababu Naidu's wife Nara Bhuvaneswari met with the students of KGBV School. They spoke. Afterwards, they had lunch together. Bhuvaneswari asked the students what they wanted to do. She advised them to study well. She said that if they study well, they will get a good job. She said that they are doing many service programs through the NTR Trust.
సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి KGBV స్కూల్ విద్యార్థులతో సమావేశం అయ్యారు. వారితి మాట్లాడారు. అనంతరం వారి కలిసి భోజనం చేశారు. విద్యార్థులను ఏం అవుతారని భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని సూచించారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు.
#cmchandrababu
#narabhuvaneshwari
#ap


Also Read

ఉచిత బస్సులో నారా భువనేశ్వరి ప్రయాణం, ఆధార్ అడగటంతో..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-bhuvaneshwari-traveled-in-rtc-bus-at-kuppam-goes-viral-461381.html?ref=DMDesc

మా కుటుంబానికి ముప్పు ఉంది.. ఏపీ సీఎం సతీమణి సంచలన వ్యాఖ్యలు !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-bhuvaneswari-comments-about-threats-to-families-goes-viral-461193.html?ref=DMDesc

కలిసొచ్చిన `కుప్పం`.. భారీ పెట్టుబడి :: https://telugu.oneindia.com/news/business/hindalcos-new-iphone-chassis-facility-a-game-changer-for-iphone-manufacturing-at-kuppam-in-ap-459509.html?ref=DMDesc