బహుశా చాలా తల్లిదండ్రులు మరియు విద్యార్థులు AI & Automation వల్ల CSE విద్యార్థుల ప్లేస్‌మెంట్లు తగ్గుతాయంటూ భయపడుతున్నారు.