నెల్లూరు కృష్ణచైతన్య కళాశాల యాజమాన్యం తీరుపై ఎ.ఐ.ఎస్.ఎఫ్ మండిపడుతోది. తమపై అసత్య ప్రచారారాలు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తూ నెల్లూరులో ఆందోళన చేపట్టారు.