పోలియోలేని జిల్లాగా నెల్లూరు తీర్చిదిద్దాలంటూ కలెక్టర్ శ్రీధర్ పిలుపునిస్తున్నారు 5సంవత్సరాలులోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కను వేయించాలని సూచించారు.